
ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు
సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్ష్ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు….