మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే వీడియో

మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే వీడియో

ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని ఒక్కసారిగా పెంచేస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది హానికరంగా మారుతుంది. అంతేకాదు కొన్ని సిట్రస్ పండ్లు, పేగులలో మంట, గ్యాస్ మలబద్ధకాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఫలాల్ని మితంగా సమతుల్యంగా తీసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన చాలామందికి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా అనిపిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం అధికంగా గ్రీన్ టీ తీసుకుంటే మూత్రపిండాలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి, హృదయ…

Read More
Video: రాఘవ మనోడు ఏంమారలా! మళ్ళీ ఏదో మర్చిపోయిన హిట్ మ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో!

Video: రాఘవ మనోడు ఏంమారలా! మళ్ళీ ఏదో మర్చిపోయిన హిట్ మ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో!

భారత క్రికెట్ అభిమానులను ఇటీవలే ఆశ్చర్యానికి గురిచేసిన రోహిత్ శర్మ, టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ తన 11 సంవత్సరాల ప్రయాణానికి తెరదించాడు. 67 టెస్ట్ మ్యాచ్‌లలో తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ మరోసారి తన “మతిమరుపులో” ప్రసిద్ధి పొందిన స్వభావాన్ని బయటపెట్టాడు. మే 9 శుక్రవారం నాడు సోషల్ మీడియాలో వైరల్…

Read More
Alekhya Harika: గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్న దేత్తడి హారిక.. ఈ రేంజ్ అందాలను ఎప్పుడైనా చూసారా

Alekhya Harika: గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్న దేత్తడి హారిక.. ఈ రేంజ్ అందాలను ఎప్పుడైనా చూసారా

దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి నేము, ఫేము రెండు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 9 సెప్టెంబర్ 1997న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఈ చిన్నది. ఈమె అసలు పేరు…

Read More
Warangal: రోడ్డు పక్కన చల్లటి జ్యూస్ తాగుతున్నారా.. అమ్మబాబోయ్.! ఈ విషయం తెలిస్తే జన్మలో ముట్టరు

Warangal: రోడ్డు పక్కన చల్లటి జ్యూస్ తాగుతున్నారా.. అమ్మబాబోయ్.! ఈ విషయం తెలిస్తే జన్మలో ముట్టరు

వేసవి వచ్చిందంటే చాలు శీతల పానీయాలు, జ్యూస్‌లతో సేద తీరడం కోసం తపిస్తుంటాం. జ్యూస్ టేస్ట్‌గా ఉంటే చాలు లొట్టలేసుకుంటూ తాగేస్తాం. కానీ జ్యూస్ తయారీలో కనీస నిబంధనలు పాటించని వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతంలో పేరు మోసిన బరిస్టా జ్యూస్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నివ్వెరపోయారు. జ్యూస్‌ల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కుళ్లిన ఫ్రూట్స్ చూసి అవాక్కయ్యారు. కుళ్లిపోయిన పండ్లు, కాలం చెల్లిన…

Read More
Nirupam: ప్రేమంటే ఇదేరా! పుట్టినరోజున భార్యకు డాక్టర్ బాబు అద్దిరిపోయే సర్‌ప్రైజ్.. వీడియో ఇదిగో

Nirupam: ప్రేమంటే ఇదేరా! పుట్టినరోజున భార్యకు డాక్టర్ బాబు అద్దిరిపోయే సర్‌ప్రైజ్.. వీడియో ఇదిగో

కార్తీకదీపం సీరియల్ తో బాగా పాపులర్ అయ్యాడు నిరుపమ్ పరిటాల. ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్ర బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అందుకే తన ఒరిజినల్ నేమ్ నిరుపమ్ కంటే డాక్టర్ బాబుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు డాక్టర్ బాబు. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా సుపరిచితమే. చంద్రముఖి సీరియల్ తో ఇద్దరి…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి పదోన్నతులు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి పదోన్నతులు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బిజీగా సాగిపోతాయి. ప్రతి పని లోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిప్పట, శ్రమ, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు విదేశాల్లో లేదా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ధన లాభాలు కలుగుతాయి. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు…

Read More
అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!

అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!

ముందు భారత్‌.. వెనుక బలూచ్‌.. పాకిస్తాన్‌కు రెండువైపులా వాయింపుడు షురూ అయింది. బలూచ్‌ ముందు పాక్‌ తూచ్ అవుతోంది. BLA ఫైటర్స్‌.. మొన్న పాక్‌ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు. ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులు చేస్తున్నారు. పాక్‌ ఆర్మీని తరిమికొడుతున్నారు. బలూచిస్తాన్‌లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. పాకిస్థాన్‌కు బలూచ్‌ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోంది. పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. గత 24 గంటలుగా బలూచిస్తాన్‌లో నాన్‌స్టాప్‌…

Read More
ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, గత కొన్ని గంటల్లో సంఘటనలు వేగంగా మారిపోయాయి. మొదట డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తారు. ఆ తరువాత రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకులైన పౌరుల ప్రాణ నష్టం జరిగినందున భారతదేశం ఉగ్రవాద నిరోధక చర్య తీసుకోవలసి వచ్చిందని దోవల్…

Read More
Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం

Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం తోటవలస గ్రామానికి చెందిన సంతోషి భర్త గత మూడు నెలల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన సంతోషి గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ నుంచే చికిత్స పొందుతుంది. అందులో భాగంగా సంతోషి ఎప్పటిలాగే తన గ్రామం నుండి బయలుదేరి విశాఖ చేరుకుంది….

Read More
India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?

India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?

పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ తో పాటు పీఓకేలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టు బెట్టింది. వారి స్థావరాలను కూడా సమూలంగా నాశనం చేశాయి. కాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరూ స్పందించారు. అయితే కొందరు బాలీవుడ్ నటులు స్పందించలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటుడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్…

Read More