Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంత ఉందంటే..

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చినట్లే వచ్చి.. మళ్లీ ఎగబాకుతున్నాయి.. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. ప్రస్తుతం…

Read More
పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్రమంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్యల‌కు కూడా దిగింది. దీంతో భార‌త్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భార‌త్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాల‌న్నది పాక్…

Read More
దొంగ దెబ్బ తీస్తోన్న పాకిస్థాన్.. సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు!

దొంగ దెబ్బ తీస్తోన్న పాకిస్థాన్.. సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు!

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో గట్టిగా బదులిచ్చింది భారత్‌. మన భద్రతా బలగాల యాక్షన్‌తో.. కడుపుమంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై ప్రతాపం చూపిస్తోంది. పదే పదే కాల్పులకి తెగబడుతోంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేఫ్‌ జోన్‌లకు వెళ్లిపోతున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. ప్రాణ భయంతో జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్…

Read More
యుద్ధ వస్తే ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. రాత్రిపూట బ్లాక్అవుట్!

యుద్ధ వస్తే ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. రాత్రిపూట బ్లాక్అవుట్!

దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్‌ పేరుతో జరిగిన మాక్‌డ్రిల్‌లో.. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, రక్షణశాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. పలు చోట్ల మాక్‌ డ్రిల్ నిర్వహించారు. అలాగే రాత్రి వేళ శత్రువు కంటికి కనిపించకుండా బ్లాక్‌అవుట్ పాటించారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. యుద్ధ పరిస్థితిని ఎదుర్కోవడానికి, మే 7న దేశవ్యాప్తంగా మాక్…

Read More
Regina Cassandra: రఫ్ఫాడించిన రెజీనా .. చీరకట్టులో ఎంత ముద్దుగా ఉందో చూడండి..

Regina Cassandra: రఫ్ఫాడించిన రెజీనా .. చీరకట్టులో ఎంత ముద్దుగా ఉందో చూడండి..

రెజీనా కాసాండ్రా ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.  Source link

Read More
రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..

రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..

ఐపీఎల్‌ 2025 మధ్యలో రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఇప్పుడు భారత టెస్టు జట్టు కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ, న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో ఓడిపోవడంతో రోహిత్‌ కెప్టెన్సీకి ప్రమాదం వచ్చింది. ఐపీఎల్‌ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. సో.. ఈ సిరీస్‌…

Read More
ఈ హీరోయిన్‌తో ముద్దు సీన్ కోసం.. కోటి రూపాయిలు ఎక్స్‌ట్రా ఇచ్చిన హీరో.. ఆమె ఎవరంటే

ఈ హీరోయిన్‌తో ముద్దు సీన్ కోసం.. కోటి రూపాయిలు ఎక్స్‌ట్రా ఇచ్చిన హీరో.. ఆమె ఎవరంటే

రీసెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. బాలీవుడ్ లో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. తెలుగులోనూ ఇప్పుడు రొమాంటిక్ సీన్స్…

Read More
Vaishakh Purnima 2025: పేదరికంగా ఇబ్బంది పడుతున్నారా.. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో ఇలా దీపాలు వెలిగించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

Vaishakh Purnima 2025: పేదరికంగా ఇబ్బంది పడుతున్నారా.. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో ఇలా దీపాలు వెలిగించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణ బింబంగా దర్శనం ఇస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం. పౌర్ణమి తిథి విష్ణువు, లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. పాపాల నుండి విముక్తి లభిస్తుంది. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజుని బుద్ధ పూర్ణిమగా…

Read More
ఈ సమస్య ఉన్నా సరైన తిండి తింటే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదట

ఈ సమస్య ఉన్నా సరైన తిండి తింటే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదట

పీసీఓఎస్ ఉన్న వారిలో ఇన్సులిన్ హార్మోన్ సరిగా పని చేయదు. దీని వలన గ్లూకోజ్ స్థాయిలు పెరిగి శరీరానికి ఇన్సులిన్ తగిన విధంగా స్పందించదు. దీని ఫలితంగా శరీరం కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఇలా శరీర బరువు పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల బరువును తగ్గించవచ్చు. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి బరువును నియంత్రించేందుకు సహాయం చేస్తుంది. కానీ పీసీఓఎస్ ఉన్నవారిలో ఈ మంచి బ్యాక్టీరియా…

Read More
Interesting Facts: ఇవి కరిస్తే బిందెడు పాలు, బిందెడు నీళ్లు తాగాల్సిందేనా.. ఈ మిస్టరీ జీవులు ఇప్పుడేమయ్యాయి?

Interesting Facts: ఇవి కరిస్తే బిందెడు పాలు, బిందెడు నీళ్లు తాగాల్సిందేనా.. ఈ మిస్టరీ జీవులు ఇప్పుడేమయ్యాయి?

పాలబిందెలు బల్లిజాతికి చెందిన నాన్ వెనమస్ జీవులు అంటే విషం లేని ప్రాణులు. వీటినే ఇంగ్లిష్ లో స్కింక్ అంటారు. ఆకతాయిల నుంచి వీటిని కాపాడేందుకు వీటిని చంపకుండా ఉండేందుకు ఇవి కరిస్తే బిందెడు పాలు, నీళ్లు తాగాలని పూర్వం చెప్పేవారట. ఇవి రంగురంగుల శరీరాలు, ప్రత్యేక లక్షణాలతో ప్రకృతిలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆవాసాల్లో కనిపించే ఈ జీవుల గురించి కొన్ని తెలియని, ఆసక్తికర విషయాలను చూద్దాం. 1….

Read More