Headlines
ఇంత బ్యాడ్‌లక్ ఏంట్రా.. శుభమాని 344 రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తే.. రూ. 10.75 కోట్ల ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాక్

ఇంత బ్యాడ్‌లక్ ఏంట్రా.. శుభమాని 344 రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తే.. రూ. 10.75 కోట్ల ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాక్

T Natarajan Play IPL Match After 344 Days: ఐపీఎల్ 2025 (IPL 2025)లో భాగంగా 55వ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11లో భారీ మార్పు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు బెంచ్‌పై కూర్చున్న ఆటగాడిని ప్లేయింగ్ 11లో చేర్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆటగాడిని భారీగా వేలం వేసి రూ. 10.75 కోట్లు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసింది. ఇంతకుముందు ఈ…

Read More
Squid Game 3: మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్‌ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే

Squid Game 3: మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్‌ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే

2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌ కు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ సిరీస్ కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ కూడా ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. దీని దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ అవార్డులు సైతం దక్కాయి. దీంతో ‍స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. గతేడాది…

Read More
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయపడిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూమి కంపించింది. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో చాలా చోట్ల…

Read More
IPL 2025 Points Table: వర్షంతో ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్ రద్దు.. కట్‌చేస్తే.. ఆ 2 జట్లకు పెరిగిన టెన్షన్

IPL 2025 Points Table: వర్షంతో ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్ రద్దు.. కట్‌చేస్తే.. ఆ 2 జట్లకు పెరిగిన టెన్షన్

IPL 2025 Points Table updated after SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్‌ల కోసం పోటీ ప్రతి మ్యాచ్‌తో మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు బలమైన పోటీదారులుగా నిలిచాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రేసులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, సోమవారం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సన్‌రైజర్స్…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 6, 2025): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక వ్యవహారాల్లో…

Read More
ఫ్రెండ్‌ను చంపి, అతని డెడ్‌బాడీపై నిల్చోని డ్యాన్స్‌! హత్యకు కారణం ఏంటంటే..?

ఫ్రెండ్‌ను చంపి, అతని డెడ్‌బాడీపై నిల్చోని డ్యాన్స్‌! హత్యకు కారణం ఏంటంటే..?

మైసూర్ శివార్లలోని వరుణ గ్రామంలోని ఒక హోటల్ ముందు నిన్న రాత్రి ఐదుగురు సభ్యుల ముఠా ఒక యువకుడిని దారుణంగా హత్య చేసింది. హత్యకు గురైన యువకుడిని మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లి నివాసి కార్తీక్ (33) గా గుర్తించారు. ఈ హత్యను కొంతమందితో కలిసి మృతుడు కార్తీక్‌ స్నేహితుడు ప్రవీణ్ చేశాడని అనుమానులు ఉన్నాయి. దీనికి కారణం కొన్ని నెలల క్రితం కార్తీక్, ప్రవీణ్ మధ్య గొడవ జరగడమే. ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై వివాదం నెలకొంది….

Read More
కేక పెట్టించిన గోల్డెన్ బ్యూటీ హన్సిక.. మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొట్టిందిగా..

కేక పెట్టించిన గోల్డెన్ బ్యూటీ హన్సిక.. మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొట్టిందిగా..

హన్సిక 2001లో బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. “షకలక బూమ్ బూమ్”, “హమ్ దో హై” వంటి టీవీ సీరియల్స్‌లో, అలాగే “హవా” (2003), “కోయ్ మిల్ గయా” (2003), “అబ్రక దబ్రా” (2004) వంటి హిందీ సినిమాల్లో నటించింది. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఈ ముద్దుగుమ్మకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు…

Read More
ఆహా.. ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా కుళ్ళుకునేలా ఫారియా వయ్యారాలు

ఆహా.. ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా కుళ్ళుకునేలా ఫారియా వయ్యారాలు

ఫారియా అబ్దుల్లా 1998 మే 28న హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో జన్మించింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్ గా రాణిస్తుంది. హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి సంజయ్ అబ్దుల్లా ఒక వ్యాపారవేత్త, తల్లి కౌసర్ సుల్తానా గృహిణి. ఆమెకు ఇనాయ అబ్దుల్లా అనే సోదరి ఉంది. హైదరాబాద్‌లోని మెరిడియన్ స్కూల్ మరియు భవన్స్ అట్మకూరి రామారావు స్కూల్‌లో చదువుకుంది. ఆమె లొయోలా అకాడమీ డిగ్రీ మరియు పీజీ కాలేజీ…

Read More
ఇదేంది మావ..! రాజా ది గ్రేట్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఇదేంది మావ..! రాజా ది గ్రేట్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఏది అంటే చెప్పే సినిమాల్లో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాష్ రాజ్,…

Read More
మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!

మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!

ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మధు సూదన్ కుటుంబాన్ని కలిశారు. వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. దాంతో పాటే తన మంచి మనసును చాటుకున్నాడు. మే 02న నెల్లూరు జిల్లా కావలి…

Read More