Headlines
IPL 2025: గంభీర్ అడ్డాలో రచ్చ లేపుతున్న కేకేఆర్ భిక్షు యాదవ్! ఆ లిస్ట్ లోనే తొలి విదేశీ ప్లేయర్ గా..

IPL 2025: గంభీర్ అడ్డాలో రచ్చ లేపుతున్న కేకేఆర్ భిక్షు యాదవ్! ఆ లిస్ట్ లోనే తొలి విదేశీ ప్లేయర్ గా..

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన అసాధారణమైన బ్యాటింగ్‌తో అరుదైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో, రస్సెల్ ఈ వేదికపై 1000 పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. 2014 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రస్సెల్, ఈ మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్‌ టాలెంట్‌ను మరోసారి రుజువు చేశాడు. అతను కేవలం 25…

Read More
Air India: ఎయిర్‌ పోర్ట్‌పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్‌ ఇండియా!

Air India: ఎయిర్‌ పోర్ట్‌పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్‌ ఇండియా!

ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమానాలను ఎయిర్ ఇండియా రాబోయే రెండు రోజుల పాటు నిలిపివేసింది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు, రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసమే ఈ…

Read More
10th Class Exams 2025: టెన్త్‌లో 6 సబ్జెక్టులూ ఫెయిల్‌.. కేక్‌ కట్‌ చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న పేరెంట్స్!

10th Class Exams 2025: టెన్త్‌లో 6 సబ్జెక్టులూ ఫెయిల్‌.. కేక్‌ కట్‌ చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న పేరెంట్స్!

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించారు. ఇందులో కొందరు విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే.. మరికొందరేమో ఫెయిలైనారు. ఫెయిలైన విద్యార్ధులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌లను కూడా ప్రకటించాయి. అయితే కొందరు విద్యార్ధులు ఫెయిలైయ్యామని ఇంట్లో ఏడుస్తూ కూర్చోకుండా మళ్లీ ఎలా పాస్‌ అవ్వాలి.. అనే ప్రగతి ధోరణిలో అడుగులు వేస్తూ.. సప్లిమెంటరీ కోసం కష్టపడి చదువుతున్నారు. కానీ కొందరు విద్యార్ధులు…

Read More
భారత్‌పై అణుబాంబు వేస్తాం..! రష్యాలో కూర్చోని ఇండియాకు వార్నింగ్‌ ఇస్తున్నాడు! ఎవరా వ్యక్తి..?

భారత్‌పై అణుబాంబు వేస్తాం..! రష్యాలో కూర్చోని ఇండియాకు వార్నింగ్‌ ఇస్తున్నాడు! ఎవరా వ్యక్తి..?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏ క్షణమైనా భారత ఆర్మీ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయొచ్చు, లేదా రెండు దేశాల మధ్య యుద్ధ రావొచ్చు అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. 26 మంది భారత పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. వారి వెనకున్న వారికి కూడా వదిలిపెట్టమంటూ ఇప్పటికే ప్రధాని మోదీ పలు సార్లు తీవ్ర హెచ్చరికలు కూడా…

Read More
ఇదేం చిత్రమూ.. విద్యార్థులను ఊరేగించిన ఉపాధ్యాయులు.. ఎందుకంటే..!

ఇదేం చిత్రమూ.. విద్యార్థులను ఊరేగించిన ఉపాధ్యాయులు.. ఎందుకంటే..!

విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఎంతో గౌరవిస్తుంటారు. పదవి విరమణ చేసే సమయంలో గురువులను ఘనంగా సన్మానించుకుంటారు. ఓపెన్ టాప్ వాహనాల్లో బ్యాండ్ భాజాలతో ఊరేగిస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. విద్యార్థులనే ఓపెన్ టాప్ కారులో టీచర్లు పుర వీధుల్లో ఊరేగించారు. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! ఒకటి ఒకటి.. రెండు రెండూ.. మూడు మూడు.. ర్యాంకులు అంటూ ఊదరగొట్టే ప్రైవేట్ పాఠశాలలకే నేటి విద్యా వ్యవస్థలో ఆదరణ ఉంటుంది. తల్లితండ్రులు కూడా అలాంటి…

Read More
బుద్ధి మారని పాక్.. దొంగే.. దొంగ అన్నట్లుంది..! భారత్‌పై సంచలన ఆరోపణలు

బుద్ధి మారని పాక్.. దొంగే.. దొంగ అన్నట్లుంది..! భారత్‌పై సంచలన ఆరోపణలు

పహల్గామ్ ఉగ్ర దాడిని యావత్ ప్రపంచం ముక్తకంఠతో ఖండిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగమైన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇటీవల చేసిన భారతదేశంపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం(ఏప్రిల్ 29) మీడియా సమావేశం నిర్వహించి, పాకిస్తాన్‌లో భారత ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ వ్యాఖ్యానించాడు. భారతదేశం పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందనేందుకు తమ…

Read More
IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?

IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?

IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్‌లో , హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, దానికి సమాధానంగా చెన్నై పూర్తి ఓవర్లు ఆడిన…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం,…

Read More
Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

భారత రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేసింది. కొత్త నిబంధనలు వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులను ప్రభావితం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న రైలు ప్రయాణికులు ఇకపై స్లీపర్లు లేదా AC కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఉండదని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది. నివేదిక ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు, ఆన్‌లైన్‌లో లేదా కౌంటర్ నుండి కొనుగోలు చేసినా, సాధారణ (రిజర్వ్ చేయని) కోచ్‌లలో మాత్రమే…

Read More
CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత

CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 213/5 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(62), బెతెల్(55) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీఎస్కే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షెపర్డ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ విండీస్…

Read More