Headlines
Anti Aging Secrets: ముఖంపై ముడతలు తగ్గే సొల్యూషన్ మీ ఇంట్లోనే ఉంది..!

Anti Aging Secrets: ముఖంపై ముడతలు తగ్గే సొల్యూషన్ మీ ఇంట్లోనే ఉంది..!

బయట దొరికే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోగా చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకునే సహజ ప్యాకులు, మసాజ్ ఆయిల్స్ చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా.. ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి తాజా కలబంద గుజ్జును రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా…

Read More
Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్‌ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన…

Read More
Kidney Health: ఈ 6 పండ్లు మూత్రపిండాలను ఫిల్టర్ లాగా శుభ్రపరుస్తాయి!

Kidney Health: ఈ 6 పండ్లు మూత్రపిండాలను ఫిల్టర్ లాగా శుభ్రపరుస్తాయి!

Kidney Health: మూత్రపిండాలు మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ 6 పండ్లను తినాలి. ఈ 6 పండ్లు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజంతా అలసట, ఫాస్ట్ ఫుడ్ తినడం, మన చుట్టూ ఉన్న కాలుష్యం కారణంగా మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తాయి. మూత్రపిండాలు మన శరీరంలోని సహజ వడపోతలు, ఇవి మన…

Read More
Andhra News: బిస్కెట్‌ కోసమని వెళ్లి కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

Andhra News: బిస్కెట్‌ కోసమని వెళ్లి కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి!

షాప్‌కు వెళ్లి బిస్కెస్‌ కొనుక్కొని తిరిగి వస్తుండగా కరెంట్‌ షాక్‌ గురై ఎనిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విజయవాడలోని గొల్లపాలెంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెలితే.. స్థానికంగా నివాసం ఉంటున్న 8 ఏళ్ల బాలుడు మానస్ బిస్కెట్ కొనుక్కుందామని ఇంటి నుంచి గొల్లపాలెం గట్టుకు వచ్చాడు. అక్కడ కస్తూరిబాయ్ ఆశ్రమం వద్ద ఉన్న బడ్డీ కొట్టులో బిస్కెట్లు కొనుగోలు చేసే తిరిగి వచ్చే సమయంలోనే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు…

Read More
Watch: భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లో కూలిన రూఫ్‌..! భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు..

Watch: భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లో కూలిన రూఫ్‌..! భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. మే 25 ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా రూఫ్‌ కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్‌లోకి వర్షపు నీరు చేరి కొంత భాగం కూలిపోయింది. వర్షాల…

Read More
Health: ఈ ఆకుల వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్​ ఏంటో మ్యాడైపోతారు..

Health: ఈ ఆకుల వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్​ ఏంటో మ్యాడైపోతారు..

పైన ఫోటోల కనిపిస్తున్న మొక్కను చూశారా అదేదో పిచ్చిమొక్క అనుకునేరు. ఆయుర్వేదంలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని పేరు కర్పూరవల్లి.  ఇండియన్ బొరేజ్ లేదా వామాకు అని కూడా పిలిచే దీన్ని ఒక అరుదైన మూలికగా చెబుతుంటారు. మందమైన ఆకులు, తేలికపాటి మృదువైన పూవులతో మసాలా కర్పూరం వాసన కలిగి ఉంటుంది. కర్పూరం వాసనను పోలిన ప్రత్యేక సువాసన ఉండటం వల్ల దీన్ని “కర్పూరవల్లి” అని పిలుస్తారు. చిన్నచిన్న కాండాలతో పెరిగే ఈ మొక్కను ఇంటి…

Read More
War Heroines: వార్‌ 2 హీరోయిన్స్ విషయంలోనూ అదే సాంప్రదాయం కంటిన్యూ.. ఏంటది.?

War Heroines: వార్‌ 2 హీరోయిన్స్ విషయంలోనూ అదే సాంప్రదాయం కంటిన్యూ.. ఏంటది.?

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఏక్తా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా కనిపించారు. కథ పరంగా పాకిస్థానీ ఏజెంట్‌గా కనిపించిన క్యాట్‌కు ఏక్తా టైగర్‌తో పాటు టైగర్‌ జిందాహైలోనూ పెద్దగా గ్లామర్ యాంగిల్‌ చూపించే ఛాన్స్ దక్కలేదు. కానీ రెగ్యులర్‌ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌ రేంజ్‌లో గ్లామర్ షో చేశారు క్యాట్‌. వార్‌ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాలో వాణీ కపూర్‌ హృతిక్‌కు జోడీగా నటించారు. కథ పరంగా…

Read More
Tirumala: ఇకనుంచి శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం..

Tirumala: ఇకనుంచి శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. టిటిడిలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు టిటిడి ఈవో జె శ్యామల రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో వెంకయ్య…

Read More
Viral: పొలంలో క్యారెట్ దుంపలు తీస్తుండగా.. ఏదో మెరుస్తూ కనిపించాయ్.. తవ్వి చూడగా

Viral: పొలంలో క్యారెట్ దుంపలు తీస్తుండగా.. ఏదో మెరుస్తూ కనిపించాయ్.. తవ్వి చూడగా

సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఓ మహిళ పొలంలో కూరగాయలు సాగు చేస్తుండగా.. తన వజ్రపు ఉంగరాన్ని పోగొట్టుకుంది. అయితే పోగొట్టుకున్న విషయాన్ని దశాబ్దకాలం పాటు కొడుక్కి తప్ప ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. ఇక ఆ తర్వాత సీన్ చూస్తే.. మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.. ఈ స్టోరీ పాతదే అయినప్పటికీ.. ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. చెక్ చేసేయండి. వివరాల్లోకి వెళ్తే.. ఒక కెనడియన్ మహిళ 13 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న తన వజ్రపు ఉంగరాన్ని తిరిగి పొందింది. పొలంలో…

Read More
TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?

TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తుంది. అయితే ఇటీవల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుతోపాటు పదో తరగతి…

Read More