
IND vs ENG: కలలోనూ ఊహించి ఉండరు భయ్యో.. ఆ 6గురితోపాటు గంభీర్ ఫేవరేట్ ప్లేయర్‌కు మొండిచేయి..
Team India England Test Series Squad Announcement: భారత టెస్ట్ జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులకు 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు భారత టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చివరిసారిగా టెస్ట్ ఆడింది. ఆ పర్యటనతో పోలిస్తే, ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమ్ ఇండియా నుంచి ఏడుగురు ఆటగాళ్లు మిస్సయ్యారు. ఈ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. విరాట్…