
అమెరికా కంటే ఇండియానే బెస్ట్..! ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు అమెరికన్ మహిళ
భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి ప్రాంతానికి దాని స్వంత ఆచారాలు, సంప్రదాయాలు, దుస్తుల కోడ్, ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ చాలా మంది విదేశీయులు భారతీయ ఆచారాలు, దుస్తుల కోడ్‌లను ఇష్టపడతారు. అలాంటి వారు భారతదేశాన్ని సందర్శించినప్పుడు మన దుస్తులు ధరించడానికి, మన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. అయితే ఇండియాను అమితంగా ఇష్టపడిన ఓ మహిళ ఏకంగా తన స్వస్థలాన్ని విడిచిపెట్టి నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలో స్థిరపడింది. ఆ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్. ఆమె…