
Viral: ఉదయాన్నే బ్యాంక్ తెరిచేందుకు వచ్చిన ప్యూన్.. ఎదురుగా కనిపించిన సీన్ చూడగా
ఓ కెనరా బ్యాంకు బ్రాంచిలో భారీ చోరీ జరిగింది. సెలవులు కావడంతో సిబ్బంది తాళం వేసి వెళ్లిన బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఏకంగా 59 కిలోల బంగారం చోరీ జరిగినట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్నాటక విజయపుర జిల్లాలోని మంలోలిలోని కెనరా బ్యాంకులో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మే 24, 25 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో మంగోలి కెనరా బ్యాంకు శాఖను…