
Ragi Health Benefits: ఈ చపాతీలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ప్రతిరోజూ శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను పొందాలనుకుంటే.. రాగితో తయారైన చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్ శాతం మంచి స్థాయిలో ఉండటం వలన కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు రాగి చపాతీలను తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఆపుతాయి. ఉదయాన్నే రాగి చపాతీని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఇవి ఆహారాన్ని…