Headlines
Jim Sarbh In Kuberaa: కుబేర విలన్ ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..

Jim Sarbh In Kuberaa: కుబేర విలన్ ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..

కుబేర.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన మరో అద్భుతమైన కథాంశం ఈ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది….

Read More
Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ స్వీట్స్.. తిన్నారంటే..

Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ స్వీట్స్.. తిన్నారంటే..

ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 10 స్వీట్‌ షాపులు సీజ్‌ చేశారు. LB నగర్ సర్కిల్‌లో 3, RC పురం సర్కిల్‌లో 2 షాపులు సీజ్‌ చేశారు. కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, శేరిలింగంపల్లి సర్కిల్, అల్వాల్‌లో ఒక్కో షాపుకు తాళం వేశారు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో పని చేసే వారు…

Read More
Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!

Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాడే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ యోగాడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో నిర్వహించిన యోగాడే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. యోగసనాలు వేయడంలో పొన్నం ప్రభాకర్ యువకులతో పొడిపడ్డాడు. యోగా ట్రైనర్ చెప్పే యోగాసనాలు హుషారుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండడానికి కారణం ప్రతి రోజు యోగా చేయడమే…

Read More
Chanakya Niti: ఈ విషయాలలో మహిళల ముందు పురుషులు నిలబడలేరంటున్న చాణక్య..అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Chanakya Niti: ఈ విషయాలలో మహిళల ముందు పురుషులు నిలబడలేరంటున్న చాణక్య..అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆచార్య చాణక్య రాజకీయాలు, సమాజం, సంబంధాలు, జీవితంలోని సూక్ష్మ నైపుణ్యాలను చాలా లోతుగా అర్థం చేసుకుని వివరించిన పండితుడు. శతాబ్దాల క్రితం ఆయన చెప్పిన విషయాలు నేటికీ అంతే ఖచ్చితమైనవి. ప్రభావవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. చాణక్య నీతిలో జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్గాలను సూచించడమే కాదు స్త్రీలు పురుషుల కంటే బలహీనంగా ఉన్న విషయాలను కూడా ఆయన చెప్పారు. పురుషులు శారీరకంగా స్త్రీల కంటే బలంగా ఉంటారని సమాజంలో ఒక అభిప్రాయం. అయితే ఆచార్య చాణక్య స్త్రీలు కొన్ని విషయాల్లో…

Read More
Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..

Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..

నేడు ప్రపంచం మొత్తం యోగా చేయడంలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తుంది. అయితే యోగా జన్మస్థలం భారతదేశం. మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటున్నారు. నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించింది. యోగా అనేది భారతదేశ శతాబ్దాల నాటి సంప్రదాయం లేదా అది యుగాల నాటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు యోగా ప్రతి ఒక్కరికీ వారి శరీరం, మనస్సును అర్థం చేసుకునే కళగా అవతరించింది. నేటి…

Read More
Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..

Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..

అరుంధతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది అనుష్క శెట్టి. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులో పశుపతి పాత్రలో సోనూసూద్, జేజమ్మ పాత్రలో అనుష్క యాక్టింగ్ అదరగొట్టేశారు. ఈ సినిమాతో అనుష్క నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. Source link

Read More
గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

రైతు ప్రేమకు ఎల్లలుండవు.. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. ఊరుకి కాపలాగా ఉన్న దేవతలాంటి గోమాత మృతి చెందింతే ఇక తట్టుకోగలరా. ఆ వేదనను ఆపుకోవడం కాస్త కష్టమే. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. తమను ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడిన ఆవు కళ్లముందే మృతి చెందడంతో ఆ ఊరు ఊరంతా శోక సంద్రంలో మునిగి పోయింది. కుటుంబ సభ్యున్ని కోల్పోయాం అన్న తీరున సాంప్రదాయ…

Read More
Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

పేరున్న రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెలితే.. హైదరాబాద్ నగరం షాద్ నగర పరిధిలోని యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నట్లు సయ్యద్ అలీమ్‌(36) షాద్‌నగర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి యాకుత్‌పురాలో నివాసం ఉంటూ రియల్‌ ఎస్టేట్ వ్యాపవారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ వ్యాపారంలో కొన్ని బాగా డబ్బులు చూసిన అలీమ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు…

Read More
కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

ప్రియుడితో వెళ్లిపోయేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ మహిళ కన్న బిడ్డలనే కడతేర్చిన ఘటన శక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కాన్‌ అనే (24) ఏళ్ల మహిళకు వసీం అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ప్రస్తుతం అర్హాన్, ఇనాయా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త వసీం ఉద్యోగం నిమిత్తం చండీగఢ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్తూ ఉంటాడు….

Read More
Cumin Water: ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cumin Water: ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరి ఇళ్లలో ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. జీలకర్ర అనేది ప్రతి వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వాడకం ఆరోగ్య ప్రయోజనాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ.. రోజూ జీలకర్ర నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, దాని నీటిని తాగడం చాలా…

Read More