
కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్!
ప్రియుడితో వెళ్లిపోయేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ మహిళ కన్న బిడ్డలనే కడతేర్చిన ఘటన శక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కాన్ అనే (24) ఏళ్ల మహిళకు వసీం అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ప్రస్తుతం అర్హాన్, ఇనాయా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త వసీం ఉద్యోగం నిమిత్తం చండీగఢ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్తూ ఉంటాడు….