
పేగుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? ఉదయం ఖాళీ కడుపుతో ఈ పండు తిని చూడండి..!
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు రెండు కివీలు తినడం జీర్ణవ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక కివీలో మన శరీరానికి కావాల్సిన దాదాపు 80 శాతం విటమిన్ C లభిస్తుంది. అంతేకాక రెండు నుండి నాలుగు గ్రాముల ఫైబర్ కూడా అందుతుంది. కివీలో ప్రత్యేకమైన పోషకాలు ఈ పండులో ఆక్టినిడిన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే విటమిన్ E, విటమిన్ K, యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో…