
Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్… వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు
వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగుస్తోంది. 2022లో పెద్ద దుమారం రేపిన డ్రైవర్ హత్య, డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసు మళ్లీ రీ ఓపెన్ అయింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఒకటి. అప్పట్లో మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు…