
Viral Video: వద్దని చెప్పినా వినలేదు.. వెళ్లారు చిక్కుల్లో పడ్డారు.. అసలు ఏం జరిగిందంటే?
కొందరు యువకులు ఖరీదైన బెంజ్ కారుతో బీచ్‌టో స్టంట్స్ చేస్తుండగా అదుపుతప్పి కారు సముద్రపు ఒడ్డుకు దూసుకెళ్లి నీటిలో ఇరుక్కున్న ఘటన సూరత్‌లోని డ్యూమాస్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మిగిలింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సూరత్‌లోని డ్యూమాస్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు కొందరు యువకులు బెంజ్ కారులో వచ్చారు. అయితే బీచ్ దగ్గర వరకు కార్లకు ఎంట్రీ లేదని అధికారులు చెప్పినా వాళ్లు వినకుండా.. నిబంధనలను ఉల్లంఘించి…