
Viral: జాలర్లు వేసిన బలంగా అనిపించింది – ఆశతో పైకి లాగి చూడగా..
ఒరిస్సాలోని సుబర్ణపూర్ జిల్లా బినికా పట్టణంలో మహానదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. వల వేసిన కాసేపటికి బరువుగా అనిపించడంతో పైకి లాగగా.. దాదాపు 100 కిలోల బరువుతో, ఆరు అడుగుల పొడవు గల బోధ చేప అందులో పడింది. దీంతో ఆ జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒడ్డుకు తీసుకొచ్చాక ఆ చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు ఈ చేప శాస్త్రీయనామం ‘గుంచ్ కాట్‌ఫిష్’ (Goonch Catfish). స్థానికులు…