
ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..
సినిమాల్లో పాత్రల కోసం నటీ నటులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే హీరోయిన్స్ కూడా రెడీ అవుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా కొంతమంది హీరోయిన్స్ బరువు పెరుగుతారు. మరికొంతమంది స్లిమ్ గా మారిపోతుంటారు. ఇంకొంతమంది హీరోయిన్స్ ఊహించని విధంగా బరువు పెరుగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాక ముందు బొద్దుగా ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతూ ఉంటారు. మనం మాట్లాడుకునే ఓ హీరోయిన్ సినిమాల్లోకి రాక ముందు ఏకంగా…