
మీ ఫ్రిజ్ కూల్ అవ్వట్లేదా..? దీనికి కారణాలేంటో తెలుసా..?
ఇంటి కిచెన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్రిజ్ ఒకటి. రోజువారీ ఆహార పదార్థాలను ఫ్రెష్ గా ఉంచే పని ఫ్రిజ్ చేస్తుంది. కానీ కొన్ని సార్లు ఫ్రిజ్ సరిగ్గా చల్లబరచకపోతే.. అందులో పెట్టిన ఫుడ్ త్వరగా పాడవుతుంది. ఇది కిచెన్ పనులను పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఫ్రిజ్ చల్లదనం తగ్గడానికి ఏ కారణాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. టెంపరేచర్ సెట్టింగ్స్ ఫ్రిజ్ లో టెంపరేచర్ స్థిరంగా ఉండకపోతే దాని పనితీరుపై ఎఫెక్ట్…