
Upasana: మెగా కోడలి గొప్ప మనసు.. 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన.. నెటిజన్ల ప్రశంసలు
అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది మెగా కోడలు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ వీటిపై తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకుంది ఉపాసన. ఏకంగా 150 వృద్ధా శ్రమాలను ఆమె దత్తత తీసుకుని సేవలో తమకు సాటి లేరని మరోసారి నిరూపించుకుంది. ఇక…