
KKR: ఐపీఎల్ 2026కి ముందే కేకేఆర్‌కు బిగ్ షాక్.. షారుఖ్ ఖాన్ టీంను వీడిన దిగ్గజం..
KKR Coach Chandrakant Pandit: కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిట్ IPL 2026 కి ముందే జట్టును విడిచిపెట్టాడు. 2023 లో బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో పండిట్ వచ్చాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మెంటర్ గౌతమ్ గంభీర్‌లతో కలిసి 2024 లో KKR ను IPL టైటిల్‌కు నడిపించాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్ 2025 లో పంజాబ్ కింగ్స్‌కు మారిన తర్వాత, KKR అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది. అయినప్పటికీ, ఆ జట్టు గత…