
Youtube: మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. జూలై 15 నుంచి కొత్త రూల్స్..!
Youtube: ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ దాని మానిటైజేషన్ విధానాన్ని అప్‌డేట్ చేస్తోంది. ఈ విధానం జూలై 15, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఇది YouTube భాగస్వామి ప్రోగ్రామ్‌కు సంబంధించినది. ప్రస్తుతం మీరు యూట్యూబ్‌ని తెరిస్తే మీరు అదే కంటెంట్‌ను చూస్తారు. దీన్ని ఎదుర్కోవడానికి యూట్యూబ్ ఈ అప్‌డేట్‌ను తీసుకువస్తోంది. జూలై 15, 2025 నుండి YouTube తన భాగస్వామి ప్రోగ్రామ్ నియమాలను కఠినతరం చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం నరావృతమయ్యే, ప్రామాణికం కాని…