
Kota Srinivasa Rao: మర్చిపోవడానికి జ్ఞాపకమా? జీవితం.. గుండెనిండా భారాన్ని మోసిన కోటా..
కోట భలే నవ్వుతారు.. అదొక డిఫరెంట్ స్టైలు.. అలాగే డైలాగుల్లోనూ ఒక టైపులో ఉండే విరుపు ఆయనకే సొంతం… ఇక మాండలికాల్లో మాట్లాడాలంటే కోట తర్వాతే ఎవరైనా. తెలంగాణయాస ఆయనకు ఎంత గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొహమాటాల్లేవ్.. అనాలనుకున్నది అనేస్తారు.. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. ఐనా.. అందిరికీ ఆప్తుడయ్యారు.. అందుకే.. ఇప్పుడు కోట మరణంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలముకున్నాయి. కోటా శ్రీనివాస రావు 83 ఏళ్ల సంపూర్ణ జీవితం.. అందులో సినిమాల్లోనే 40 సంవత్సరాలు. ఈ నాలుగు…