
Video : ఏమి జోకేశాడేమో..పంత్ తెగ నవ్వేస్తున్నాడు.. ఏదేమైనా గంభీర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది
Video : లార్డ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ రోజున టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇద్దరూ హ్యాపీ మూడ్ లో కనిపించారు. లార్డ్స్ బాల్కనీలో ఒక వీడియోలో పంత్, గంభీర్ ఇద్దరూ సహాయక సిబ్బందితో కలిసి నవ్వుతూ ఏదో జోక్ షేర్ చేసుకున్నట్లు కనిపించారు. ఈ దృశ్యం పంత్ బ్యాటింగ్‌కు వెళ్లడానికి కొద్దిసేపటి ముందు కెమెరాలో రికార్డయ్యింది. శుభ్‌మన్ గిల్ 16 పరుగుల వద్ద క్రిస్ వోక్స్…