
Kingdom Pre Release Event: ‘మీరు నాకు దేవుడిచ్చిన వరమబ్బా’.. అభిమానులపై ప్రేమ కురిపించిన హీరో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. “మీరు నాకు దేవుడిచ్చిన వరం” అంటూ ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గత కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా… అభిమానులు మాత్రం ఎప్పటిలాగే అండగా నిలిచారని, ప్రతి సినిమా టైం లోనూ తన విజయం కోసం వారు…