
SarvaPindi: తెలంగాణ స్టైల్ సర్వపిండి.. ఈ ఒక్కటీ కలిపి చేస్తే రుచి అదిరిపోవాల్సిందే..
తెలంగాణ వంటకాల్లోకెల్లా చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి సర్వపిండి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో తపాలా చెక్కలు లేదా గిన్నె పిండి అని కూడా పిలుస్తారు. కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ సర్వపిండిని చేయడం చాలా సులువు. మరి ఇంతటి రుచికరమైన, ఆరోగ్యకరమైన తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి: 2 కప్పులు పచ్చిశనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు (కనీసం 1 గంట నానబెట్టుకోవాలి) వేయించిన పల్లీలు:…