
ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్‌చేస్తే..
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో వావివరసలను మరిచి ఓ వివాహిత జరిపిన వివాహేతర సంభందం పచ్చని పల్లెల్లో చిచ్చు రేపింది. ఆమెతో పాటు ఎదురింటిలో ఉండే మరో వ్యక్తి ప్రాణాలని బలితీసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులకు ఒక కుటుంబంలో తల్లిని, మరో కుటుంబంలో తండ్రిని దూరం చేసింది. మే, జూన్ నెలల్లో జరిగిన ఈ రెండు జంట హత్యల కేసు జిల్లాలో సంచలనం రేపింది. ఎదురెదురు ఇళ్లల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు 25 రోజుల వ్యవధిలోనే…