Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!.. వెబ్ సైట్లు ఇవే!

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!.. వెబ్ సైట్లు ఇవే!

శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్‌ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో…

Read More
Telangana: భార్యపై అనుమానం.. కూతురి ముందే అతికిరాతకంగా భార్యను హత్య చేసిన భర్త!

Telangana: భార్యపై అనుమానం.. కూతురి ముందే అతికిరాతకంగా భార్యను హత్య చేసిన భర్త!

ఇటీవల కాలంలో మానవ సంబంధాలు దయనీయంగా మారిపోయాయి. డబ్బుల కోసం కన్నవాళ్లను కడతేరుస్తున్న కొడుకులు కొందరైతే, అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్తను హత్యలు చేస్తున్న భార్యలు మరికొందరు. ఇక మరికొందరైతే అనుమానం లేదా వరకట్నపు వేధింపులతో భార్యలను హత్య చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోనూ ఇలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటినుండి పారిపోయాడు. వివరాల్లోకి వెలితే.. మేడ్చల్‌లో నివాసం ఉంటున్న రాంబాబు…

Read More
Telangana: నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

Telangana: నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

ఒక రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న ఖర్గే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రెండు టార్గె్ట్స్‌ ఇవ్వడంతో పాటు రెండు వార్నింగ్స్‌ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సూచన ఖర్గే ఇచ్చిన రెండు టార్గెట్స్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే. తెలంగాణలో స్థానిక…

Read More
ENO అతిగా వాడుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా డేంజర్‌!

ENO అతిగా వాడుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా డేంజర్‌!

యాసిడిటీ సమస్యతో చాలా మంది ఇన్‌స్టెంట్‌ రిలీఫ్‌ కోసం ఈనోను ఎక్కువగా వాడుతుంటారు. కడుపు నిండా అన్నం తినేశాం అని ఫీలైనా.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లి భోజనం చేసినా.. లేదా కడుపు కాస్త ఉబ్బరంగా అనిపించినా వెంటనే ఈనో ప్యాకెట్‌ చింపేసి.. నీళ్లలో కలిపేసి తాగేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ కొంతమంది దీన్ని అదే పనిగా వాడుతుంటారు. ఈనోను అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పోషకాహార నిపుణురాలు…

Read More
బస్తీమే సవాల్.. మేం గ్లామర్ షో మొదలుపెడితే మతులు పోతాయంటున్న సీనియర్ హీరోయిన్లు

బస్తీమే సవాల్.. మేం గ్లామర్ షో మొదలుపెడితే మతులు పోతాయంటున్న సీనియర్ హీరోయిన్లు

టాలీవుడ్‌లో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది. వీళ్లు రేసులో ముందున్నా.. మీతో పోటీలో మేమూ ఉన్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. Source link

Read More
ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్‌ బాల్‌ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు. ఇటీవల చైనా పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం గురి చూసి మరీ గోల్‌ కొడుతుండటం చూసి పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. రోబోలకున్న అడ్వాన్స్‌డ్‌ విజువల్‌ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ ఆకట్టుకున్నాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేచాయి. ఏఐ టెక్నాలజీ సహాయంతో…

Read More
Nabha Natesh: నిశీధిలో ఉషోదయంలా.. చిరునవ్వుతో మాయ చేస్తోన్న నభా.. ఫోటోస్ వైరల్..

Nabha Natesh: నిశీధిలో ఉషోదయంలా.. చిరునవ్వుతో మాయ చేస్తోన్న నభా.. ఫోటోస్ వైరల్..

తెలుగు సినీరంగంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో నభా నటేశ్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ అందుకుంటుందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా విశ్రాంతి తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వచ్చిన ప్రతి…

Read More
Monsoon Foods: వర్షాకాలంలో ఇవి తిన్నారంటే.. ఇక మీరు ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే..

Monsoon Foods: వర్షాకాలంలో ఇవి తిన్నారంటే.. ఇక మీరు ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే..

Monsoon Eating Foods: కష్టపడి సంపాదించిన డబ్బునే కాదు, ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో అంటువ్యాధులు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ వర్షాకాలంలో ఏ కూరగాయలను తినాలి, వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలంలో తినకూడని కూరగాయలు: 1. ఆకుకూరలు (Leafy Greens): పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలు వర్షాకాలంలో…

Read More
Raviteja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. ఎలా మిస్సైందంటే..

Raviteja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. ఎలా మిస్సైందంటే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. దీంతో ఇప్పుడు బన్నీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్…

Read More
Bhadrakali Temple: కోహినూర్ వజ్రం.. వరంగల్ భద్రకాళీ అమ్మవారి మధ్య సంబంధం ఇదే.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Bhadrakali Temple: కోహినూర్ వజ్రం.. వరంగల్ భద్రకాళీ అమ్మవారి మధ్య సంబంధం ఇదే.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి, కోహినూర్ వజ్రానికి మధ్య ఒక ఆసక్తికరమైన, లోతైన చారిత్రక సంబంధం ఉందని ప్రచారంలో ఉంది. ఈ సంబంధం కేవలం ఒక కథనం మాత్రమే కాదు, స్థానికంగా బలంగా నమ్మే ఒక పురాణ గాథ. ఈ కథనాలకు కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, వరంగల్ భద్రకాళి అమ్మవారు, కోహినూర్ వజ్రం మధ్య ఈ సంబంధం తరతరాలుగా ప్రచారంలో ఉంది. అమ్మవారి కంటిలో కోహినూర్ వజ్రం: చారిత్రక కథనాల ప్రకారం, కోహినూర్ వజ్రం ఒకప్పుడు…

Read More