
Kingdom Pre Release Event: విజయ్ ‘బంగారు కొండ’.. రౌడీ హీరో గురించి ఆసక్తికర విషయం చెప్పిన సత్యదేవ్
ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు నటుడు సత్యదేవ్. ఈ క్రమంలోనే కింగ్ డమ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడీ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ లలో విజయ్ తో పాటు సత్యదేవ్ కూడా హైలెట్ అయ్యాడు. దీంతో కింగ్ డమ్ సినిమాతో అతని పాత్ర సర్ ప్రైజింగ్…