
బంగాళాదుంప చిప్స్ వర్సెస్ అరటిపండు చిప్స్.. ఏవి ఆరోగ్యానికి మంచివి..!
చిప్స్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే.. బంగాళాదుంపలతో చేసిన చిప్స్ మంచివా..? లేక అరటిపండుతో చేసిన చిప్స్ మంచివా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు చిప్స్ ఈ చిప్స్ కేరళలో చాలా ఫేమస్. ఇవి నెంద్రం అరటికాయలతో (పచ్చివి) చేస్తారు. ఈ అరటికాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేయిస్తారు. వేగిన తర్వాత పైన…