Mrunal Thakur : వారెవ్వా.. ఏం అందం గురూ..! మృణాల్‌ను చూస్తే మతిపోవాల్సిందే

Mrunal Thakur : వారెవ్వా.. ఏం అందం గురూ..! మృణాల్‌ను చూస్తే మతిపోవాల్సిందే

అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో…

Read More
Kingdom: మరో అర్జున్ రెడ్డిని చూస్తారు.. కింగ్ డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ

Kingdom: మరో అర్జున్ రెడ్డిని చూస్తారు.. కింగ్ డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ

జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది. కాగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ,…

Read More
Kingdom Trailer: దుమ్మురేపిన విజయ్ దేవరకొండ..! కింగ్‌డమ్ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది మావ..!

Kingdom Trailer: దుమ్మురేపిన విజయ్ దేవరకొండ..! కింగ్‌డమ్ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది మావ..!

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ జీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు గౌతమ్. విజయ్ ఇంతవరకు ట్రై చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. లవ్, ఫ్యామిలీ స్టోరీస్…

Read More
అరటిపండు తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?

అరటిపండు తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?

మనలో చాలా మంది హెల్తీ అలవాట్లలో భాగంగా అరటిపండును ప్రతిరోజూ తింటుంటారు. ఇది తక్కువ ధరకే దొరికే.. ఎప్పుడూ లభించే అద్భుతమైన పోషక ఆహారం. అయితే అరటిపండు తిన్న వెంటనే చేసే ఓ కామన్ తప్పు.. దాని నుంచి పొందాల్సిన లాభాలను కోల్పోయేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో సమస్యలు వస్తాయని తెలుసా..? అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది నీటితో…

Read More
ఇదెక్కడి ట్విస్ట్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. రోడ్డు పక్కన ఇలా

ఇదెక్కడి ట్విస్ట్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. రోడ్డు పక్కన ఇలా

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. పై ఫొటోలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఆతర్వాత…

Read More
ఈ ప్రాంతాల్లో నొప్పి ఉంటే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే.. మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఈ ప్రాంతాల్లో నొప్పి ఉంటే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే.. మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలాముఖ్యం.. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి.. కిడ్నీల ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ జాగ్రతగా చూసుకోవాలి.. అయితే.. మూత్రపిండాల వైఫల్యం సమయంలో కనిపించే లక్షణాలపై మీరు సకాలంలో శ్రద్ధ చూపకపోతే, మీ మూత్రపిండాలు విఫలమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ శరీరంలో అలాంటి లక్షణాలు కనిపిస్తే, మీరు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తనిఖీ చేసుకోవాలి. మూత్రపిండాలు విఫలం…

Read More
వానాకాలంలో వేప ఆకుతో ఆ సమస్యలన్నీ కంచికే..

వానాకాలంలో వేప ఆకుతో ఆ సమస్యలన్నీ కంచికే..

శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం: వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా వేప దూరం చేస్తుంది. Source link

Read More
అట్టహాసంగా 14వ డబ్ల్యూఎంసీ సమావేశం ప్రారంభం.. ఒక్క చోటే మలయాళీలంతా ఏకతాటిపైకి

అట్టహాసంగా 14వ డబ్ల్యూఎంసీ సమావేశం ప్రారంభం.. ఒక్క చోటే మలయాళీలంతా ఏకతాటిపైకి

ప్రపంచ మలయాళీ కౌన్సిల్(WMC) 14వ ద్వైవార్షిక సమావేశం గురువారం బ్యాంకాక్‌లోని రాయల్ ఆర్చిడ్ షెరాటన్ హోటల్‌లో గ్రాండ్ క్రూయిజ్ డిన్నర్‌తో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాలలోని 70 ప్రావిన్సుల నుంచి రికార్డు స్థాయిలో 565 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మలయాళీ సంస్కృతి, వారి గౌరవం, ప్రపంచ స్ఫూర్తిని పండుగగా జరుపుకునేలా ఈ వేడుక సిద్దమయ్యింది. ఈ సమావేశంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గ్లోబల్ జనరల్ కౌన్సిల్‌కి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్‌తో పాటు కొత్త గ్లోబల్…

Read More
Odisha: పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం… గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టే యత్నం

Odisha: పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం… గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టే యత్నం

ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. గొయ్యిని చూసి అనుమానంతో బాలిక పారిపోయింది. విషయం ఇంట్లో చెప్పడంతో కుజంగ్‌ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అన్నదమ్ములు భాగ్యదర్ దాస్‌, పంచనన్‌దాస్‌తో పాటు స్నేహితుడు తుళుబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల…

Read More
HCA Scam: హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌కు 14 రోజుల రిమాండ్‌… పుణెలో అరెస్ట్‌ చేసిన సీఐడీ

HCA Scam: హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌కు 14 రోజుల రిమాండ్‌… పుణెలో అరెస్ట్‌ చేసిన సీఐడీ

హైదరాబాఆద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవకల కేసులో 17 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న HCA సెక్రటరీ దేవరాజ్‌ ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యడు. 17 రోజులపాటు 7 రాష్ట్రాల్లో తిరిగిన దేవరాజ్‌ను పుణెలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి దేవరాజ్‌ కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లోనే బస చేశాడు దేవరాజ్. హైదరాబాద్, ఏపీ, చెన్నై, బెంగళూరు, ఊటీ, గోవాలో తిరిగిన దేవరాజ్‌ను ఎట్టకేలకు పుణెలో పట్టుకున్నారు. మరోవైపు HCA కేసులో…

Read More