
Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతో తెలుసా?
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ బలహీనపడటం మధ్య బంగారం ధరలు వరుసగా గత మూడు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. నిన్నటికి ఈ రోజుకు పోల్చుకుంటే శనివారం 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300లకుపైగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం తులం ధర 1లక్షా 470 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.200 వరకు తగ్గి ప్రస్తుతం తులం ధర రూ.92,090 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చితే తాజాగా…