
నర్సరీ స్కూల్ ఫీజులు రూ. 2.5 లక్షలు..! జోక్ కాదు ఈ ప్రూఫ్ చూడండి..
మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసినా అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవలి రోజుల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతుంది. ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా రూ.2.5 లక్షల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్ అవుతోంది. అది కూడా మన హైదరాబాద్‌లోని ఓ స్కూల్ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకు వసూలు…