
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 17, 2025): మేష రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ సమర్థతను…