
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ గెలిచారు.. భారత్-పాక్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు
IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నిర్వాహకులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో, ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందని డబ్ల్యూసీఎల్ వెల్లడించింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్ తదుపరి మ్యాచ్ జూలై 22న సౌత్ ఆఫ్రికాతో జరగనుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ అధికారిక ప్రకటనలో…