
ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..
ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల బానిస బతుకులు మారట్లేదు. కుల కట్టుబాట్లు తెంచుకుని దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కట్టుబాట్లకు కట్టుబడని వారిపై బహిష్కరణ వేటు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వెనిగండ్ల గ్రామానికి చెందిన ఆదెమ్మకు ఐదుగురు కొడుకులు.. అయితే కొన్నేళ్ల క్రితం ఆమె పెద్ద కొడుకుకు ఒ యువతితో వివాహం జరిగింది. అయితే అతడు…