
Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు
రీసెంట్ గా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ చాలా రోజులు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. ఆతర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవనుంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా…