
Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్ చేస్తుందా..? వైరల్ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్
కొంతమందికి మతిమరుపు ఉంటుంది. ఎంతలా అంటే సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు… చేతిలో పెన్ను పెట్టుకుని ఇల్లంతా వెతికినట్లు అన్నంతగా మతిమరుపు ఉంటుంది. మతిమరుపుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సంఘటనలు మాత్రం నిజంగానే మతిమరుపుతో చేశారా? లేక కావాలనే నటిస్తున్నారా అర్థం కాకుండా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్కూటీ నడుపుతున్నప్పుడు అమ్మాయిలు ఏదో ఒక తప్పు చేయడం తరచుగా కనిపిస్తుంది….