
Donald Trump: వారిని రిలీజ్ చేయండి.. లేదంటే మీకు చావే! హమాస్ నాయకులకు ట్రంప్ ఫైనల్ వార్నింగ్!
“ఇదే మీకు చివరి అవకాశం.. నా మాట వినకపోతే నరకం చూపిస్తాను.. గాజాను మరింత నాశనం చేస్తాను” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలను తక్షణం విడుదల చేయాలని లేకపోతే తీవ్ర ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని, మరణించిన వారి మృతదేహాలను తిరిగివ్వాలని…