
Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..
అనికా సురేంద్రన్ బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2019లో విడుదలైన తమిళ చిత్రం 'విశ్వాసం'లో అజిత్, నయనతారల కుమార్తె పాత్రలో నటించి ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అనిక హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఆమె వయసు ప్రస్తుతం 20 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అనిక.. ఇటు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు బాయ్ ఫ్రెండ్…