
రూటు మార్చిన జిగేల్ రాణి.. ఏం చేస్తుందో తెలుసా?
ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. హీరోయిన్లకు అయితే మరీనూ..! ఒక్క కొత్తమ్మాయి చాలు.. పాత వాళ్లను పక్కనబెట్టడానికి..! పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది. తెలుగులో పూర్తిగా ఖాళీ.. తమిళ్లో ఒకటో రెండో సినిమాలున్నాయి.. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజా. ఇలాగైతే మరో రెండేళ్లైనా సర్వై అవ్వొచ్చని అమ్మడి ప్లాన్. ఆరేళ్ళ కిందే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసారు పూజా హెగ్డే. జిగేల్ రాణి పాటలో పూజా వేసిన…