
Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల.. కీలక సూచనలు
తెలంగాణలో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఈరోజు IPE 2025 హాల్ టిక్కెట్లను జారీ చేశారు. హాల్ టిక్కెట్లను కాలేజీల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లలో ఏవైనా తేడాలు, తప్పులు ఉంటే వారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, బాధ్యులను సంప్రదించాలని…