
Investment Plans: ఎందులో పెట్టుబడి పెట్టాలి… బంగారం, పీపీఎఫ్, ఈక్విటీల్లో ఏది బెస్ట్..
మనం సంపాదించిన మొత్తాన్ని మంచి మార్గాల్లో పెంచుకోవడానికి పెట్టుబడులు ఒక తెలివైన ఎంపికగా చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే, సరైన స్ట్రాటజీని ఎంచుకోవడంలోనే ఉంది అసలు సమస్య. ప్రస్తుతం భారత దేశంలో ప్రజాదరణ పొందిన మూడు పెట్టుబడి మార్గాలున్నాయి. అవి.. బంగారం, ఈక్విటీలు(స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్), పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్). ఇందులో దేని ప్రయోజనాలు దానికే ప్రత్యేకం. రాబడితో పాటు నష్టాల రిస్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ దాటుకుని మీరు మంచి ఎంపికను చేసుకోగలగాలి….