
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ నియామకం.. కేంద్రం తీరును తప్పుపట్టిన రాహుల్
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా నియమితులయ్యారు. ఆయన బుధవారం(ఫిబ్రవరి 19) ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ విరమణ చేశారు. కొత్త చట్టం ప్రకారం నియమితులైన మొదటి CEC ఆయన. ఆయన పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను జ్ఞానేష్ కుమార్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ హయాంలోనే బిహార్,…