
Champions Trophy 2025: కరాచీలో ఇండియన్ ఫ్లాగ్ మిస్సింగ్ పై మౌనం వీడిన PCB! అదే కారణం అంటా?
ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్‌లో జరుగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో కరాచీ నేషనల్ స్టేడియంలో ఆడనున్న దేశాల జెండాలను చూపించే వీడియో ఒక వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో భారత జెండా ఎగురవేయలేదని చూపించగా, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మౌనాన్ని వీడింది. భారతదేశం పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించడంతో పిసిబి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే, పిసిబి ఈ వివాదాన్ని తక్కువ చేయాలని నిర్ణయించుకుని, కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే…