
Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్‌సే
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షోలో రెండు సార్లు పాల్గొన్న అతను విజేతగా మాత్రం నిలవలేకపోయాడు. కానీ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ సాంగ్స్‌తో తన అభిమానులందరినీ అలరిస్తున్నాడు మెహ బూబ్. ఇటీవల శ్రీ సత్య తో కలిసి అతను చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ కు యూట్యూబ్ లో…