
Chanakya Niti: ఎప్పుడు మాట్లాడాలి..? ఎప్పుడు మౌనంగా ఉండాలి..? మౌనం పాటించాల్సిన 4 ప్రదేశాలు..!
చాణక్య నీతి కేవలం మానవుల మంచి లక్షణాల గురించే కాకుండా వారిలోని బలహీనతలు, లోపాలను కూడా వివరిస్తుంది. మనిషి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని కూడా బోధిస్తుంది. చాణక్య నీతిలో చెప్పిన విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎలాంటి కష్టాన్ని అయినా సులభంగా ఎదుర్కోగలడు. ఎందుకంటే అతను మంచి చెడులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పొందుతాడు. చాణక్యుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలని ప్రతి చోటా మాట్లాడకూడదని సూచించాడు. కొన్ని…