
కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ A రిచ్ ఫుడ్స్..! మీ ఫుడ్ డైట్ లో వెంటనే చేర్చండి..!
పాలు, జున్ను, పెరుగులో విటమిన్ ఎ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ విటమిన్ ఎ రెటీనాకు చేరడానికి సహాయపడుతుంది. అయితే పాలు, పెరుగును మితంగా తీసుకోవడం మంచిది. పాలకూర, ఇతర ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ ఎ తో పాటు లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. ఆకుకూరలను స్మూతీస్‌లో వేసుకోవచ్చు, సలాడ్స్‌లో కలుపుకోవచ్చు లేదా వెల్లుల్లితో కలిపి వండుకోవచ్చు. క్యారెట్లు కంటికి చాలా…