
Curry Leaf: కరివేపాకు చెట్టు.. పురుగుల బెడద లేకుండా ఏపుగా పెరగడానికి 5 చిట్కాలు!
ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచడం సులువే అనుకుంటే పొరపాటే. పురుగులు పట్టకుండా, ఏపుగా పెరగాలంటే సరైన జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని సులువైన చిట్కాలను పాటిస్తే, కరివేపాకు చెట్టు తాజాగా, ఆరోగ్యంగా పెరిగి, వంట సమయానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మజ్జిగను ఎరువుగా వాడండి: ఏ మొక్క అయినా బాగా పెరగాలంటే సరైన ఎరువు చాలా అవసరం. కరివేపాకు చెట్టు ఏపుగా పెరగాలంటే మజ్జిగను ఎరువుగా వాడటం ఒక మంచి చిట్కా. మజ్జిగ ఒక సహజసిద్ధమైన ఎరువులా పనిచేస్తుంది….