
గ్లామర్‌తో చంపేస్తున్న వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్..మీనాక్షి లేటెస్ట్ ఫొటోస్ చూశారా..
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదనిపించినా అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. దీంతో తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో ఆఫర్ రావడంతో ఒకే చెప్పేసిన ఈ బ్యూటీ, ఈ మూవీలో తన నటన, గ్లామర్‌తో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత హిట్ ది సెకండ్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ , సంక్రాంతికి వస్తున్నాం…