
Indian Railways: యువర్ అటెన్షన్ ప్లీజ్.! రైలు నెంబర్ 13228 ఎంత లేటు వచ్చిందో తెల్సా
భారతీయ రైల్వే ప్రతీ రోజూ దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. దేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటగా.. రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీగా నమోదైంది. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్.. మన ఇండియన్ రైల్వేస్. ప్రతీరోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు రైళ్లు చేరుస్తుంటాయి. దేశంలోని వేలాది గమ్యస్థాల మధ్య ప్రయాణించే ఈ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం…